SSMB 29: ఇంకా సెట్స్‌ మీదకు వెళ్ళలేదు.. అప్పుడే ఇంటర్నేషనల్ డిస్కషన్స్ ఆ.!

|

Dec 16, 2024 | 11:47 AM

అఫీషియల్ అప్‌డేట్స్ లేకపోయినా.. మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త ట్రెండింగ్‌లో కనిపిస్తూనే ఉంది. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఇంత క్రేజ్‌ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు.? గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్‌, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ షురూ చేశారు.

1 / 8
అఫీషియల్ అప్‌డేట్స్ లేకపోయినా.. మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త ట్రెండింగ్‌లో కనిపిస్తూనే ఉంది. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది.

2 / 8
ఇంత క్రేజ్‌ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు.? గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్‌, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్  షురూ చేశారు.

3 / 8
రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్‌, ఆ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. ట్రిపులార్ రిలీజ్ తరువాత ఎక్కువ రోజులు ఆ సినిమా ప్రమోషన్స్ మీదే గడిపిన జక్కన్న కూడా లాంగ్ బ్రేక్‌ తరువాత పూర్తిగా మహేష్ మూవీ మీదే వర్క్ చేస్తున్నారు.

4 / 8
ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. రీసెంట్‌గా లొకేషన్‌ కూడా ఫైనల్ చేశారు రాజమౌళి.

5 / 8
ప్రజెంట్ ప్రీ విజువలైజేషన్‌కు సంబంధించి వర్క్‌ జరుగుతోంది. త్వరలో లీడ్ ఆర్టిస్ట్‌లతో ఓ వర్క్‌షాప్‌ నిర్వహించే ఆలోచనలో ఉంది జక్కన్న టీమ్‌. అడ్వంచరస్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి..

6 / 8
ముందే ప్రతీ సీన్‌ను ప్రాక్టీస్ చేసి ఆ తరువాతే సెట్స్ మీదకు వెళ్లాలన్న ప్లాన్‌లో ఉన్నారు రాజమౌళి. పుష్ప 2 మారిన మార్కెట్‌ లెక్కలను దృష్టిలో పెట్టుకొని కొత్త స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు.

7 / 8
త్వరలో లీడ్ ఆర్టిస్ట్‌లందరితో వర్క్‌షాప్‌ స్టార్ట్ చేయబోతున్నారు. అన్ని పనులు పూర్తయిన తరువాత 2025 ఏప్రిల్‌లో ఎస్ఎస్ఎంబీ 29ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు.

8 / 8
ఈ సినిమాలో ఇంతవరకు ట్రై  చేయని డిఫరెంట్ లుక్‌ ట్రై చేస్తున్నారు మహేష్‌. ఈ సారి నేషనల్‌ లెవల్‌లో కాదు గ్లోబల్‌ లెవల్‌లో కాస్టింగ్ సెట్ చేస్తున్నారు జక్కన్న.