1 / 12
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'వన్ నేనొక్కడినే' చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతి సనన్. అనంతరం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోయిందీ బ్యూటీ. తనదైన అందం అభినయంతో అలరిస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను తన అందంతో ఉర్రుతులూగిస్తుంది. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే..