Krithi Shetty: మరో బంపర్ ఆఫర్ పట్టిన బేబమ్మ

| Edited By: Phani CH

Oct 18, 2024 | 7:29 PM

ప్రస్తుతం అదృష్టానికి అడ్రస్ ప్రూఫ్‌లా మారిపోతున్నారు కృతి శెట్టి.. అయితే ఆ అదృష్టం ఏంటి ? ఎక్కడ ఉంది అని తెలుగుసుకోవాలని ఉందా ? మీరు అనుకోవచ్చు అదృష్టం ఉంటే హిట్స్ వచ్చేవిగా.. ఈ మధ్య అన్నీ ఫ్లాపులే వస్తున్నాయి ఇంకెక్కడి అదృష్టం అనుకుంటున్నారు కదా..? మరి అంతే కదా.. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా.. వరసగా ఛాన్సులు క్యూ కడుతున్నాయి ఈ ముద్దు గుమ్మకు..

1 / 5
అదృష్టానికి అడ్రస్ ప్రూఫ్‌లా మారిపోతున్నారు కృతి శెట్టి. అబ్బా.. అంత అదృష్టం ఎక్కడుంది.. ఉంటే హిట్స్ వచ్చేవిగా.. ఈ మధ్య అన్నీ ఫ్లాపులే వస్తున్నాయి ఇంకెక్కడి అదృష్టం అనుకుంటున్నారు కదా..? మరి అంతే కదా.. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా.. వరసగా ఛాన్సులు వస్తున్నాయంటే లక్కు కాక మరేంటి..? తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఈమె చెంత చేరింది.

2 / 5
తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెనలా దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. తక్కువ గ్యాప్‌లోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో హిట్స్ కొట్టేసింది. కానీ తర్వాతే ఆమె సినిమా తిరగబడింది. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ.. మొన్నటికి మొన్న మనమే ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది.

3 / 5
ఈమె చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలేమీ లేవు.  మొన్నామధ్య శర్వానంద్‌తో చేసిన మనమే కూడా దారుణంగా నిరాశ పరిచింది. అయితే తెలుగులో ఆఫర్స్ రాకపోయినా.. తమిళంలో మాత్రం అమ్మడి జోరు బాగానే ఉంది.

4 / 5
పైగా మలయాళంలో నటించిన మొదటి సినిమా అజయంతే రాండాం మోషనం బానే ఆడింది. తమిళంలోనూ కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు కృతి. తెలుగులోనూ కృతికి ఓ ఆఫర్ వచ్చిందిప్పుడు.

5 / 5
విశ్వక్ సేన్ హీరోగా జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ భామనే హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే కష్ట కాలంలో క‌‌ృతికి బంపర్ ఆఫర్ దక్కినట్లే. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా అలాగే ఉంది. అదే ఈమెకు బాగా హెల్ప్ అవుతుంది కూడా.