Kangana Ranaut: పట్టు చీర, నుదుటిన బొట్టు, శ్రీవారి సన్నిధిలో పుత్తడిబొమ్మల మెరిసిన ఫైర్ బ్రాండ్ కంగనా..
kangana ranaut visits tirumala: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దర్శించుకున్నారు. తాను తన తాజా సినిమా 'ధాకడ్' హిట్ కావాలని స్వామివారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా కంగనా చెప్పారు, సాంప్రదాయ దుస్తులులో నుదుటిమీద బొట్టుతో ఆకట్టుకున్న కంగనా

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
