Kangana Ranaut: ఆ హీరోలు నా సినిమాలు తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా

|

May 17, 2022 | 8:05 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ధాకడ్ సినిమా తో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు మూడు వారాలుగా సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ..

1 / 7
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ధాకడ్ సినిమా తో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

2 / 7
కొద్ది వారాలుగా సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది కంగనా 

3 / 7
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయిన కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసింది.

4 / 7
 తనకు ఏ ఒక్క స్టార్ ప్రమోషన్ లో హెల్ప్ అవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.

5 / 7
 బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది నా సినిమాలను ప్రమోట్ చేసేందుకు భయపడుతారు.

6 / 7
 నాకు వారి కంటే ఎక్కువ క్రేజ్.. గుర్తింపు వస్తుందేమో అనే భయంతో చాలా మంది నా సినిమాలను తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అంటూ కంగనా సంచలన ఆరోపణలు చేసింది.

7 / 7
కంగనా ఎప్పటికప్పుడు బాలీవుడ్ స్టార్స్ పై మరియు స్టార్ హీరోయిన్స్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది.