Kajal Aggarwal: ఇన్నాళ్లు మేఘాల మాటున దాగిన చందమామ.. త్వరలోనే తిరిగి రానుందా.. వైరల్ అవుతున్న పిక్స్..
Kajal Aggarwal Photos: పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అమ్మగా త్వరలోనే నూతన ప్రయాణం ప్రారంభించింది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి తమ జీవితంలో మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో..