Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఆ సినిమాతోనే.. క్లారిటీ ఇచ్చిన చందమామ

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లితర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.  స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్ .

|

Updated on: Aug 05, 2022 | 12:40 PM

 అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లితర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. 

1 / 6
 స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్ . 

2 / 6
 పెళ్లైన తర్వాత మెగాస్టార్ ఆచార్య  సినిమాతో పాటు.. కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు 2 సినిమాలకు కమిట్ అయ్యింది. 

3 / 6
 అయితే ఆ సమయంలో ఆమె ప్రగ్నెంట్ అవ్వడంతో మెగాస్టార్ సినిమానుంచి తప్పుకుంది. అయితే ఇప్పుడు కాజల్ తిరిగి కెమెరా ముందుకు రానుందని తెలుస్తోంది.

4 / 6
 కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ లో కాజల్ అగర్వాల్ పాల్గొననుంది. సెప్టెంబర్ 13 నుంచి  ఈ మూవీ  ప్రారంభం కానుంది. 

5 / 6
 నేహా ధూపియాతో ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని కాజల్ స్వయంగా వెల్లడించింది.

6 / 6
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు