Srinidhi Shetty: కేజీఎఫ్ క్రేజీ బ్యూటీ చడీచప్పుడు చేయడంలేదంటబ్బా..!!

|

Jul 23, 2023 | 5:20 PM

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమానే పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ భామకు మంచి క్రేజ్ వచ్చింది. 

1 / 6
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. 

2 / 6
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమానే పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ భామకు మంచి క్రేజ్ వచ్చింది. 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమానే పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ భామకు మంచి క్రేజ్ వచ్చింది. 

3 / 6
కేజీఎఫ్ 1, 2 రెండు సినిమాలు పెద్ద హిట్ కావడంతో ఈ అమ్మడుకి క్రేజీ ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. 

4 / 6
కానీ ఈ ముద్దుగుమ్మకు తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్క ఆఫర్ వచ్చింది. విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ చిన్నది. 

5 / 6
ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

6 / 6
ఆ తర్వాత ఈ అమ్మడు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో శ్రీనిధి శెట్టి చాలా యాక్టివ్ గా ఉంటుంది