Devara: తారక్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. దేవర మరలా వాయిదా ??

| Edited By: Phani CH

Jun 12, 2024 | 8:43 PM

ఏప్రిల్ 10 నుంచి దేవర వాయిదా పడినపుడు తారక్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితేనేం అక్టోబర్‌లో వస్తానంటున్నాడుగా అంటూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు దేవర గురించి మరో షాకింగ్ న్యూస్ వినేలా ఉన్నారు అభిమానులు. చెప్పిన తేదీ కాకుండా మరో తేదీపై కొరటాల అండ్ టీం కన్నేస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు దేవర చుట్టూ ఏం జరుగుతుందో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది.

1 / 5
ఏప్రిల్ 10 నుంచి దేవర వాయిదా పడినపుడు తారక్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితేనేం అక్టోబర్‌లో వస్తానంటున్నాడుగా అంటూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు దేవర గురించి మరో షాకింగ్ న్యూస్ వినేలా ఉన్నారు అభిమానులు. చెప్పిన తేదీ కాకుండా మరో తేదీపై కొరటాల అండ్ టీం కన్నేస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు దేవర చుట్టూ ఏం జరుగుతుందో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

2 / 5
దేవర గేట్స్ ఓపెన్ చేసినా.. ఆ జోరు కంటిన్యూ చేసేందుకు మాత్రం ఎవరూ కనిపించటం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా సెట్స్‌లోనే ఉన్నారు. షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కానీ..

3 / 5
నేను అసలు దయ చూపను అంటూ సాగే లైన్లు తారక్‌ కేరక్టరైజేషన్‌ని చెప్పకనే చెప్పేశాయి. హరిహరవీరమల్లులో పవన్‌ చేస్తున్న పాత్ర కూడా ఈ తరహాదే. దొంగ దొరల అంతు చూసే వీరమల్లుగా కనిపిస్తారు పవర్‌స్టార్‌.

4 / 5
తారక్‌కు జోడిగా జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతుండటం, విలన్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తుండటం కూడా దేవరకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్రయూనిట్‌.

5 / 5

దేవర పూర్తయ్యే వరకు వార్ 2 వైపు వెళ్లకూడదని ఫిక్సయ్యారు తారక్. ఆగస్ట్‌లోపే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి.. అక్టోబర్ 10 వరకు వేచి చూడాల్సిన పనిలేదు. అందుకే రెండు వారాలు ముందే తీసుకొస్తున్నారు ఈ సినిమాను. మరోవైపు దేవర ఖాళీ చేసిన డేట్‌కు రజినీకాంత్ వెట్టైయాన్ రానుంది. అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.