Balakrishna: పాన్ ఇండియా సినిమాతో రానున్న బాలయ్య.. దర్శకుడు ఎవరంటే..

| Edited By: Rajeev Rayala

Aug 05, 2023 | 12:01 PM

ప్రస్తుతం ఈ పనిమీదే ఉన్నారు ఎన్బీకే. మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు..? దీనికి దర్శకుడెవరు..? నిజంగానే బాలయ్య అడుగు పెడితే రికార్డులు బద్ధలైపోతున్నాయి. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నారీయన. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు లైఫ్ టైమ్ కలెక్షన్లు 30 కోట్లు రావడం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఫస్ట్ డేనే 30 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇంత మార్కెట్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి..? దీనికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరితో బిజీగా ఉన్నారు బాలయ్య ఇప్పుడు.

1 / 5
నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నపుడు.. బాలయ్య ఎందుకు పాన్ ఇండియా వైపు చూడట్లేదనే అనుమానాలు అభిమానుల్లో చాలా కాలంగా ఉన్నాయి. కానీ ప్రతీదానికి ముహూర్తం చూసుకునే బాలయ్య.. పాన్ ఇండియాను మాత్రం వదిలేస్తారా..?

2 / 5
ప్రస్తుతం ఈ పనిమీదే ఉన్నారు ఎన్బీకే. మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు..? దీనికి దర్శకుడెవరు..? నిజంగానే బాలయ్య అడుగు పెడితే రికార్డులు బద్ధలైపోతున్నాయి. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నారీయన. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు లైఫ్ టైమ్ కలెక్షన్లు 30 కోట్లు రావడం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఫస్ట్ డేనే 30 కోట్లు వసూలు చేస్తున్నాయి.

3 / 5
ఇంత మార్కెట్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి..? దీనికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరితో బిజీగా ఉన్నారు బాలయ్య ఇప్పుడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఇందులో వయసుకు తగ్గ పాత్రలోనే నటిస్తున్నారు బాలయ్య.

4 / 5
భగవంత్ కేసరిపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. అక్టోబర్ 19న విడుదల కానుంది ఈ చిత్రం. దీని తర్వాత బాబీ సినిమాతో బిజీ కానున్నారు ఎన్బీకే. 1980స్ బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా నేపథ్యంలో బాబీ సినిమా వస్తుంది.

5 / 5
బాబీ తర్వాత ప్రశాంత్ వర్మతో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు ఎన్బీకే . ప్రస్తుతం హనుమాన్‌తో బిజీగా ఉన్న ప్రశాంత్.. తర్వాత బాలయ్య సినిమాపై ఫోకస్ చేయనున్నారు. ఎన్బీకే అన్‌స్టాపబుల్ ప్రోమోస్ డైరెక్ట్ చేసింది ఈయనే. అప్పుడే ప్రశాంత్ వర్క్‌కి ఫిదా అయ్యారు బాలయ్య. అన్నీ కుదిర్తే బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఈయనతోనే ఉండే అవకాశాలున్నాయి. మరి చూడాలిక ఏం జరగబోతుందో..? 