Daniel Balaji Death: హిందూ- క్రిస్టియన్ కలయికతో.. ‘డేనియల్ బాలాజీ’ పేరు వెనక కారణమిదే

|

Mar 30, 2024 | 6:21 PM

ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన 48 ఏళ్లకే గుండుపోటుతో మరణించడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది.

1 / 5

2 / 5
శుక్రవారం (మార్చి 29) గుండెపోటుకు గురైన డేనియల్ ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచనట్లు వైద్యులు ధ్రువీకరించారు.

3 / 5
డేనియల్ బాలాజీ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు.

4 / 5
ఇదిలా ఉంట డేనియల్ బాలాజీ అసలు పేరు టీసీ బాలాజీ. తండ్రి తెలుగు వాడు కాగా, తల్లిది తమిళనాడు. బాలాజీ నటించిన మొదటి సీరియల్ 'చిత్తి'లో ఆయన క్యారెక్టర్ పేరు డానియెల్. ఈ పాత్రతోనే గుర్తింపు రావడంతో డేనియల్ బాలాజీగానే కంటిన్యూ అయిపోయారు.

5 / 5
 డేనియల్ బాలాజీ పెళ్లి చేసుకోలేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ గుళ్ల నిర్మాణానికి ఖర్చు చేశారు. ఇక చనిపోయిన తర్వాత కూడా  తన రెండు కళ్లను దానం చేశారు.