Allu Arjun: టాలీవుడ్ లోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న ఐకాన్ స్టార్..

|

Aug 29, 2023 | 12:12 PM

ఐకాన్‌ స్టార్‌ క్లౌడ్‌ నైన్‌లో ఉన్నారు. పుష్పరాజ్‌ కేరక్టర్‌ తెచ్చిపెట్టిన నేషనల్‌ అవార్డు ఇస్తున్న కిక్‌ అలాంటిది మరి. తెలుగు ఇండస్ట్రీకి తన ద్వారా ఓ గుర్తింపు దక్కిందని ఆయన సంతోషిస్తుంటే, ఆయన ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్‌ తాజా రెమ్యునరేషన్‌ గురించి లెక్కలేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా మరే తెలుగు హీరో తీసుకోనంత ఫిగర్‌ని కోట్‌ చేస్తున్నారు బన్నీ..

1 / 6

2 / 6
ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా అనే అనుమానాలు అసలు అక్కర్లేదు. ఎందుకంటే ఐకాన్‌ స్టార్‌ అందుకుంటున్న రెమ్యునరేషన్‌ ఫిగర్‌ అలాంటిది మరి. యాభై, డెబ్బై ఐదు, వందా కాదు... అంతకు మించి పారితోషికం తీసుకుంటున్నారు అల్లు అర్జున్‌. తెలుగులో మరే హీరో ఆయన అమౌంట్‌కి దరిదాపుల్లో కూడా లేరన్నది అల్లు అర్మీకి కిక్‌ ఇస్తున్న విషయం.

3 / 6
పుష్ప2 కి ఉన్న క్రేజ్‌ ప్రకారం హిందీ రైట్స్ దాదాపుగా 125కోట్లు అమ్ముడవుతాయి. ఇప్పుడు ఆ రైట్స్ ని తీసుకున్నారు అల్లు అర్జున్‌. అంటే పారితోషికానికి బదులు హిందీ రైట్స్ తీసుకున్నారన్నమాట. నో మోర్‌ డౌట్స్ 125కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న స్టార్‌ అల్లు అర్జునే.

4 / 6
ఆల్రెడీ ఆదిపురుష్‌కి 100 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారు ప్రభాస్‌. అప్పట్లో ఆ నెంబర్‌కే అందరూ అవాక్కయ్యారు. తెలుగులో టాప్‌ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న స్టార్స్ లో మహేష్‌బాబు కూడా ఒకరు. ఆయనకు స్వతహాగా ప్రొడక్షన్‌ హౌస్‌ ఉంది. అందుకే కొన్నిసార్లు అదర్‌ ప్రొడక్షన్‌ హౌసులతో కొలాబరేట్‌ అవుతుంటారు.

5 / 6
దీంతో ఆయన రెమ్యునరేషన్‌కి 75 కోట్లు అని లెక్కలు వేస్తున్నారు ట్రేడ్‌ పండిట్స్. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు కూడా మహేష్‌కి దక్కేది 70 ప్లస్‌ క్రోర్స్ అన్నది అంచనా. ఆల్రెడీ ఫస్ట్ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ పుష్పతోనే తన స్టామినా ప్రూవ్‌ చేసుకున్నారు అల్లు అర్జున్‌.

6 / 6
350 క్రోర్స్ కలెక్షన్లతో సూపర్‌ అనిపించుకున్నారు. స్టెప్‌ బై స్టెప్‌ మార్కెట్లో బిజినెస్‌ వేల్యూని బిల్డప్‌ చేసుకున్నారు బన్నీ. ఇన్నాళ్లూ తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళలో భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న మల్లు అర్జున్‌, ఇప్పుడు నార్త్ మీద కూడా సీరియస్‌గా ఫోకస్‌ చేస్తున్నారు. ఏ బిడ్డా, ఇకపై ప్యాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ నా అడ్డా అని చెప్పకనే చెబుతున్నారు ఐకాన్‌ స్టార్‌.