Highest Collections: తెలుగు ఆడియన్స్ మంచోళ్లు.! ఏ బాష మూవీ అయిన హైయెస్ట్ కలెక్షన్స్.

|

Mar 30, 2024 | 9:11 PM

తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్లు. సినిమా నచ్చాలే కానీ భాషతో కూడా పనిలేకుండా నెత్తిన పెట్టుకుంటారు. తాజాగా ప్రేమలు సినిమానే దీనికి నిదర్శనం. ఈ సినిమా తెలుగులో హైయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన మలయాళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి మన దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ, తమిళ, హిందీ సినిమాలేంటో చూద్దామా.? కంటెంట్ నచ్చితే కన్నడనా.. తమిళమా అని చూడకుండా మన ఆడియన్స్ సినిమాలు చూస్తుంటారు.

1 / 7
తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్లు. సినిమా నచ్చాలే కానీ భాషతో కూడా పనిలేకుండా నెత్తిన పెట్టుకుంటారు. తాజాగా ప్రేమలు సినిమానే దీనికి నిదర్శనం. ఈ సినిమా తెలుగులో హైయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన మలయాళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

2 / 7
మరి మన దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ, తమిళ, హిందీ సినిమాలేంటో చూద్దామా.? కంటెంట్ నచ్చితే కన్నడనా.. తమిళమా అని చూడకుండా మన ఆడియన్స్ సినిమాలు చూస్తుంటారు.

3 / 7
ఎలాంటి బజ్‌ లేకుండా విడుదలైన కేజీయఫ్‌ ఫస్ట్ పార్టుకు వచ్చిన స్పందన చూసి, సెకండ్‌ పార్టుకి ఖర్చుని అమాంతం పెంచేశారు మేకర్స్. క్వాలిటీ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించి జనాలతో వావ్‌ అనిపించారు.

4 / 7
బ్లాక్‌ అండ్‌ గోల్డ్ కాన్సెప్ట్ లో రిలీజ్‌ చేసిన ప్రమోషనల్‌ కంటెంట్‌ని బట్టే గోల్డ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమవుతుంది. ఇందులో రజనీకాంత్‌ గోల్డ్ స్మగ్లర్‌గా ఇప్పటిదాకా చేయని కేరక్టర్‌లో కనిపించబోతున్నారట.

5 / 7
ఇటు కేజీయఫ్‌ కాన్సెప్ట్ మొత్తం బంగారం చుట్టూనే తిరుగుతుంటుంది. వీలైనంత ఎక్కువ బంగారాన్ని సిద్ధం చేయాలన్నదే రాకీ భాయ్‌ కాన్సెప్ట్ .

6 / 7
తమిళ సినిమాల్లో ఈ రికార్డ్ 2.0కు దక్కింది. రజినీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో 52 కోట్ల షేర్.. 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రం యానిమల్.

7 / 7
యానిమల్ సినిమాలో రణవీర్ లుక్ కి ఫిదా అయ్యిన వారు యానిమల్ పార్క్ లోను అదే లుక్ కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సికిందర్ లో సల్మాన్ కూడా పొడవ జుట్టు ఉన్న లుక్ ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ప్రాజెక్ట్ భారీతనం పెరిగేకొద్దీ హీరోలు జుట్టు పెంచడం అనే కాన్సెప్ట్ మాత్రం కామన్ గా కనిపిస్తుంది.