Actress: సర్జరీ చేయించుకున్న ముద్దుగుమ్మలు.. కొంతమందికి ఇలా.. మరికొంతమందికి అలా

|

Jul 26, 2023 | 7:42 PM

ఈ భామలు కెరీర్ బిగినింగ్ తో పోల్చుకుంటే ఇప్పుడు మరింత అందంగా ఉన్నారు. అయితే తాము సర్జరీ చేయించుకున్నాం అని ఒప్పుకున్నా హీరోయిన్స్ కూడా ఉన్నారు. 

1 / 5
అందాన్ని మెరుగు పరుచుకోవడానికి సర్జరీ చేయించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత శాస్త్ర చికిత్స చేయించుకున్న హీరోయిన్స్ ఉన్నారు. ఈ భామలు కెరీర్ బిగినింగ్ తో పోల్చుకుంటే ఇప్పుడు మరింత అందంగా ఉన్నారు. అయితే తాము సర్జరీ చేయించుకున్నాం అని ఒప్పుకున్నా హీరోయిన్స్ కూడా ఉన్నారు. రీసెంట్ గా తాను సర్జరీ చేయించుకోవడంతో తన అందం పోయింది అంటుంది ఉర్ఫీజావిద్.. తాను లిప్ సర్జరీచేయించుకున్నా అని తెలిపింది. 

2 / 5
అయితే లిప్ సర్జరీ కారణంగా తన అందం పోయిందట. సర్జరీ వికటించడంతో లిప్ పెద్దగా  భయంకరంగా మారిపోయిందని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. 

3 / 5
స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా తన అందం కోసం సర్జరీ చేయించుకుంది. తన ముక్కు ,పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. 

4 / 5
అలాగే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అనుష్క లిప్ కు సర్జరీ చేయించుకుందట. 

5 / 5
మరో బాలీవుడ్ బ్యూటీ శిల్ప శెట్టి కూడా తాను అందంగా కనిపించడం కోసం సర్జరీ చేయించుకుంటూ ఉంటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 