Priyanka Mohan: హీరోయిన్ల జాతకం మారిపోవాలంటే తెలుగు సినిమాలో చెయ్యాల్సిందే.! ప్రియాంక మోహన్‌ న్యూ

|

Sep 27, 2024 | 8:41 PM

హీరోయిన్లకు సింగిల్ సినిమా చాలు జాతకం మారిపోడానికి. ఇప్పుడు ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ భామకు.. వరస ఆఫర్స్ స్వాగతం పలుకుతున్నాయి. ఆల్రెడీ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఆ హీరోయిన్‌కు.. తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్.? టాలీవుడ్‌లో మెల్లగా మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్‌. ప్రస్తుతం తెలుగులో ఈమెకు వరస ఛాన్సులు వస్తున్నాయి.

1 / 7
హీరోయిన్లకు సింగిల్ సినిమా చాలు జాతకం మారిపోడానికి. ఇప్పుడు ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ భామకు.. వరస ఆఫర్స్ స్వాగతం పలుకుతున్నాయి.

2 / 7
ఆల్రెడీ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఆ హీరోయిన్‌కు.. తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్.? టాలీవుడ్‌లో మెల్లగా మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్‌.

3 / 7
ప్రస్తుతం తెలుగులో ఈమెకు వరస ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో ఓజీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. OG సెట్స్‌పై ఉన్నపుడే నాని సరిపోదా శనివారంలో ఆఫర్ అందుకున్నారు.

4 / 7
ఇది హిట్ అవ్వడంతో ప్రియాంక రేంజ్ మరింత పెరిగిపోయిందిప్పుడు. ఓజి షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించట్లేదు. ఈ గ్యాప్‌లోనే సరిపోదా శనివారం పూర్తి చేసారు ప్రియాంక.

5 / 7
తెలుగుతో పాటు తమిళంలోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. అక్కడ జయం రవితో నటిస్తున్న బ్రదర్‌ దివాళికి విడుదల కానుంది. అలాగే ధనుష్ సినిమాలో ఈమె చేసిన గోల్డెన్ స్పారో సాంగ్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది.

6 / 7
ప్రియాంక మోహన్‌కు తెలుగు నుంచి అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా అనుదీప్ కేవీ, విశ్వక్ సేన్ సినిమాలో ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.

7 / 7
దీంతో పాటు మరో సినిమాలోనూ ప్రియాంక ఫైనల్ అయ్యారని తెలుస్తుంది. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఖతర్నాక్ ప్రాజెక్ట్స్‌తో ఫామ్‌లోకి వచ్చారు ఈ బ్యూటీ.