Kriti Sanon: సౌత్ లో సక్సెస్ అయితే చాలు.. కృతి సనన్ ఎదురుచూపులు.

|

May 27, 2024 | 1:26 PM

కృతి సనన్‌ సడన్‌గా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ టీచర్‌ లాగా మాట్లాడుతున్నారు. రాబోయే సినిమాలో అలాంటి కేరక్టర్‌ చేస్తున్నారేమో.. అందుకే ఇలా రిహార్సల్స్ చేస్తున్నారేమో అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు. ఈ నార్త్ లేడీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి డికేడ్‌ కంప్లీట్‌ అయింది. అందుకే ఉన్నపళాన ఈ అవతార్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు ఈ బ్యూటీ. నేను చేయగలిగాను అంటే, మీరూ చేయగలుగుతారు అంటూ తన పదేళ్ల కెరీర్‌ని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్‌ నటి కృతి సనన్‌.

1 / 7
కృతి సనన్‌ సడన్‌గా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ టీచర్‌ లాగా మాట్లాడుతున్నారు. రాబోయే సినిమాలో అలాంటి కేరక్టర్‌ చేస్తున్నారేమో.. అందుకే ఇలా రిహార్సల్స్ చేస్తున్నారేమో అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు.

2 / 7
ఆదిపురుష్‌లో కృతి సనన్.. సాహోలో శ్రద్ధా కపూర్.. ఇలా నార్త్ బ్యూటీస్‌కే ఓటేస్తున్నారు ప్రభాస్ దర్శకులు. వాళ్ల వల్ల పాన్ ఇండియన్ అప్పీల్ ఉంటుంది. తాజాగా NTR, ప్రశాంత్ నీల్ సినిమాలో అలియా భట్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

3 / 7
పదేళ్ల సినిమా ప్రయాణంలో తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు కృతి. వ్యక్తిగా, నటిగా ఎంతో ఎదిగినట్టు తెలిపారు.

4 / 7
ఆనందాన్ని పంచే పలు అనుభవాలను  మూటగట్టుకున్న విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకున్నారు ఈ నార్త్ బ్యూటీ. తన జీవితంలో ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఈ దశాబ్దం మాత్రం చాలా స్పెషల్‌ అని చెప్పారు

5 / 7
నేషనల్‌ అవార్డు అందుకోవడం, అసలు ఏమాత్రం తెలియని భాషల్లో నటించడం, ఎప్పుడూ  వెళ్లని ప్రాంతాలకు వెళ్లి కొత్త వ్యక్తులను కలవడం..

6 / 7
ఇలా అన్నీ చాలా స్పెషల్‌ అని అన్నారు నార్త్ మిమి. నార్త్ వరకు ఈ భామకు అంతా బాగానే ఉంది. కానీ సౌత్‌ స్టార్లతో చేసిన సినిమాలు మాత్రం కలిసి రావడం లేదు.

7 / 7
నియర్‌ ఫ్యూచర్‌లో అయినా సౌత్‌లో సింగిల్‌ హిట్‌ తెచ్చుకుంటే బావుంటుందని భావిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ ఒక్క కోరికా తీరితే చాలంటున్నారు. ఫ్యాన్స్ కోసం డిఫరెంట్‌ కంటెంట్‌ని ప్రొవైడ్‌ చేయడానికి రెడీ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు సిల్వర్‌స్క్రీన్‌ జానకి.