Aditi Rao Hydari: ఇండస్ట్రీలో అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలి.. లొంగిపోకూడదు..: అదితి రావ్ హైదరి.

|

Aug 10, 2023 | 12:48 PM

అదితిరావ్ హైదరి.. పరిచయం అక్కర్లేని పేరు.. చెలియా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. యూనిక్ స్టైల్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. కొత్త కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

1 / 6
సక్సెస్ ఫెయిల్యూర్‌ సంగతి ఎలా ఉన్నా.. హీరోయిన్‌కు అవకాశాలు రావాలంటే మాత్రం ఎప్పుడు న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్‌ అవుతుండాలి. ఈ సూత్రాన్ని పర్ఫెక్ట్‌గా అర్ధం చేసుకున్నారు హైదరాబాదీ బ్యూటీ అదితి రావ్‌ హైదరీ. అందుకే సినిమాతో సంబంధం లేకుండా ఏదో ఒక టాపిక్‌తో ఎప్పుడూ న్యూస్‌లో ఉండేలా చూసుకుంటున్నారు.

2 / 6
సక్సెస్‌తో సంబంధం లేకుండా కొంత మంది స్టార్స్‌కు ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాంటి క్రేజీ బ్యూటీనే అదితిరావ్‌ హైదరీ.

3 / 6
హైదరాబాదీ అమ్మాయే అయిన ఈ మోడల్ కమ్‌ యాక్ట్రసెస్‌... మల్టీ లింగ్యువల్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ... న్యూస్‌లో మాత్రం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు

4 / 6
రీసెంట్‌ టైమ్స్‌లో అదితి రిలేషన్‌షిప్‌ స్టేటస్ విషయంలో గట్టి చర్చే జరుగుతోంది. కోలీవుడ్ హీరో సిద్దార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. ఈ వార్తలపై ఇద్దరి వైపు నుంచి క్లారిటీ అయితే రాలేదు.

5 / 6
తాజాగా కాస్టింగ్ కౌచ్ విషయంలోనూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అదితి. మీటూ పేరుతో ఎవరినో నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఇష్టపూర్వకంగా కమిట్మెంట్‌ ఇచ్చిన తరువాత మళ్లీ దాని గురించి రచ్చ చేయటం కరెక్ట్‌ కాదన్నారు.

6 / 6
ఇండస్ట్రీలో అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోకూడదంటూ సజెషన్ ఇచ్చారు. ప్రజెంట్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ... స్టార్ లీగ్‌లోకి ఎంటర్‌ అవ్వాలన్న కోరిక తనకు లేదన్న హింట్ ఇస్తున్నారు.