Vishal: విశాల్ తుప్పరివాలన్ 2 అటకెక్కిందా..? అసలేం జరిగిందంటే..!

|

Sep 15, 2023 | 3:33 PM

నేను కాబట్టి తట్టుకున్నాను ఇంకో నిర్మాత అయితే హార్ట్ ఎటాక్‌తో పోయేవాడు అంటూ ఓ దర్శకుడి మీద సీరియస్‌ కామెంట్స్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌. తనకు హిట్ ఇచ్చిన ఓ దర్శకుడి మీద పీకలదాక కోపంతో ఊగిపోతున్నారు విశాల్‌. ఇంతకీ ఎవరా దర్శకుడు..? ఏంటా గొడవ అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి. విశాల్‌ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ తుప్పరివాలన్‌..

1 / 5
నేను కాబట్టి తట్టుకున్నాను ఇంకో నిర్మాత అయితే హార్ట్ ఎటాక్‌తో పోయేవాడు అంటూ ఓ దర్శకుడి మీద సీరియస్‌ కామెంట్స్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌. తనకు హిట్ ఇచ్చిన ఓ దర్శకుడి మీద పీకలదాక కోపంతో ఊగిపోతున్నారు విశాల్‌. ఇంతకీ ఎవరా దర్శకుడు..? ఏంటా గొడవ అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి.

2 / 5
విశాల్‌ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ తుప్పరివాలన్‌. తెలుగులో డిటెక్టివ్‌ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అందుకే వెంటనే ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్‌ చేశారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్ దర్శకత్వంలోనే సీక్వెల్‌ను స్టార్ట్ చేశారు.

3 / 5
తొలి భాగం విషయంలో అంతా సవ్యంగానే జరిగినా, సీక్వెల్ విషయంలో మాత్రం హీరో, డైరెక్టర్ మధ్య వివాదాలు మొదలయ్యాయి. దీంతో తుప్పరివాలన్ 2 ప్రాజెక్ట్‌ను టెంపరరీగా పక్కన పెట్టిన విశాల్‌, త్వరలో ఓన్ డైరెక్షన్‌లో ఆ సినిమా చేస్తానని ఎనౌన్స్ చేశారు.

4 / 5
రీసెంట్‌గా మిస్కిన్‌తో వివాదంపై మరోసారి స్పందించారు విశాల్‌. అతనితో వర్క్ చేసే సమయంలో నిర్మాతగా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పారు. అందుకే ఇక మీద అతడితో కలిసి వర్క్ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.

5 / 5
మిస్కిన్‌ ఫైనల్ చేసిన తుప్పరివాలన్‌ 2 స్క్రిప్ట్‌కు మార్పులు కూడా చేస్తున్నారు విశాల్‌. ముందుగా అనుకున్న స్క్రిప్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి... తన స్టైల్‌ ఆఫ్‌ ట్రీట్‌మెంట్‌తో ఫైనల్‌ వర్షన్‌ను రెడీ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.