AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: సినిమాలోనే కాదు రియల్ గా కూడా చెర్రీ చరిష్మా వేరే లెవల్ అంతే..! అల్టిమేట్ లుక్ లో అదరగొడుతున్న రామ్ చరణ్

ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జపాన్‏లో సందడి చేశారు చెర్రీ.

Anil kumar poka
|

Updated on: Nov 14, 2022 | 9:59 AM

Share
ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జపాన్‏లో సందడి చేశారు చెర్రీ.

ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జపాన్‏లో సందడి చేశారు చెర్రీ.

1 / 11
అనంతరం సతీమణి ఉపాసనతో కలిసి ఆఫ్రికన్ అడవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మిడియాలో తెగ వైరలయ్యాయి.

2 / 11
ఇక ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన చరణ్.. ప్రస్తుతం తన తదుపరి సినిమా ఆర్సీ 15 చిత్రీకరణలో పాల్గొనేందుకు వెయిట్ చేస్తున్నారు.

3 / 11
ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా చరణ్.. ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు.

4 / 11
అనంతరం తమ కోసం వచ్చిన అభిమానులను కలుసుకున్నారు.పలువురు అభిమానులకు సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

5 / 11
ఈ కార్యక్రమానికి వచ్చిన చరణ్ లుక్ చూసి అందరూ ఎట్ట్రాక్ అవుతున్నారు.

6 / 11
ఈ స్టైలిష్ లుక్ ఇండస్ట్రీ లోను వైరల్ అవుతుంది.

7 / 11
 రామ్ చరణ్ న్యూ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెర్రీ డైనమిక్ హీరో అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ను షేర్ చేస్తున్నారు.

8 / 11

9 / 11

10 / 11

11 / 11
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే