Raveena Tandon: కేజీఎఫ్ 2 ఫేమ్‌ రవీనా టాండన్ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా ? అందంలో అమ్మను మించిపోయిందిగా..

Updated on: Aug 10, 2023 | 7:40 AM

తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పరిచయమే. బాలకృష్ణ బంగారు బుల్లోడు, నాగార్జున ఆకాశవీధిలో తదితర సినిమాల్లో నటించింది. ఇక గతేడాది విడుదలైన కేజీఎఫ్‌ 2 సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది.

1 / 5
90వ దశకంలో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా  ఓ వెలుగు వెలుగొందింది రవీనా టాండన్‌.  స్టార్‌ హీరోల సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. తనదైన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 / 5
తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పరిచయమే. బాలకృష్ణ బంగారు బుల్లోడు, నాగార్జున ఆకాశవీధిలో తదితర సినిమాల్లో నటించింది. ఇక గతేడాది విడుదలైన కేజీఎఫ్‌ 2 సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది.

తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పరిచయమే. బాలకృష్ణ బంగారు బుల్లోడు, నాగార్జున ఆకాశవీధిలో తదితర సినిమాల్లో నటించింది. ఇక గతేడాది విడుదలైన కేజీఎఫ్‌ 2 సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది.

3 / 5
ఇందులో రవీనా పోషించిన రమీకా సేన్‌ పాత్రకు పలువురి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం పలు హిందీ, సౌత్ సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోందీ అందాల తార.  సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార.

4 / 5
 తాజాగా తన కూతురు రాషా టాండన్‌తో కలిసున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది రవీనా. వీటిని చూసిన నెటిజన్లు రషా అచ్చం అమ్మలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

5 / 5
 కాగా బాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన అనిల్ తడానీని ప్రేమించి వివాహం చేసుకుంది రవీనా. 2004 ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహం జరిగింది వీరి ప్రేమ బంధానికి గుర్తుగా కూతురు రాషా.. కుమారుడు రణబీర్వర్దన్ ఉన్నారు.