2 / 5
మనకు గుణశేఖర్ అంటే గుర్తుకొచ్చేది చూడాలని ఉంది, ఒక్కడు లాంటి మాస్ సినిమాలే. ఆ తర్వాత ఆయన రుద్రమదేవి, శాకుంతలం అంటూ కాస్త మైథలాజికల్ టచ్ తీసుకున్నారు కానీ ఎక్కువగా మాస్ డైరెక్టర్‌గానే గుణకి గుర్తింపు ఉంది. కానీ ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం పూర్తిగా మారిపోయారీయన. ఇప్పుడేకంగా యుఫోరియా అంటూ ట్రెండీ సినిమాతో వచ్చేస్తున్నారు.