Faria Abdullah: అలాంటి వ్యక్తి భర్తగా రావాలంటున్న చిట్టి.. ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోటోస్ వైరల్..

|

May 19, 2024 | 9:00 PM

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఫరియా అబ్దుల్లా. అనుదీప్ కేవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన ఫరియా.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో తనదైన నటనతో అలరించింది ఫరియా. జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా గుర్తిండిపోయిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. రావణసుర, బంగార్రాజు వంటి చిత్రాలతో మెప్పించిన ఫరియా.

1 / 5
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఫరియా అబ్దుల్లా. అనుదీప్ కేవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన ఫరియా.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో తనదైన నటనతో అలరించింది ఫరియా.

2 / 5
జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా గుర్తిండిపోయిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. రావణసుర, బంగార్రాజు వంటి చిత్రాలతో మెప్పించిన ఫరియా.. ఇటీవల ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి ప్రేక్షకులను నవ్వించింది.

3 / 5
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన కాబోయ భర్త ఎలా ఉండాలో రివీల్ చేసింది ఫరియా. యాపిల్ బాక్స్ అవసరం లేని వాడే కావాలంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అలాగే తనకంటే హైట్ తక్కువ ఉన్న పర్లేదు సకానీ సెన్సాఫ్ హ్యుమర్ మాత్రం ఉండాలంటుంది ఫరియా.

4 / 5
 ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఫరియా తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. స్కై బ్లూ కలర్ నెట్ డ్రెస్ లో ఎంతో అంద గా కనిపిస్తుంది. ఫరియాకు డాన్స్ అంటే చాలా ఇష్టం . ఆమె బెల్లీ డాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

5 / 5
ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. 2021లో జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఫరియా. ఆ తర్వాత సంతోష్ శోభన్ నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్కైబ్ చిత్రంలో నటించింది. ఫరియా తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది.