Faria Abdullah: బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే.. అసలు మ్యాటరేంటంటే..

|

Apr 23, 2024 | 8:01 PM

ఫరియా అబ్దుల్లా.. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది జాతిరత్నాలు. ఈ మూవీతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఈసినిమాతోనే తెలుగు అడియన్స్ ఆమెను చిట్టు అని ముద్దుగా పిలుచుకుంటారు. జాతిరత్నాలు తర్వాత రావణాసుర, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది. నటిగానే కాకుండా డాన్సర్ గానూ మెప్పించింది.

1 / 5
ఫరియా అబ్దుల్లా.. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది జాతిరత్నాలు. ఈ మూవీతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఈసినిమాతోనే తెలుగు అడియన్స్ ఆమెను చిట్టు అని ముద్దుగా పిలుచుకుంటారు.

2 / 5
జాతిరత్నాలు తర్వాత రావణాసుర, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది. నటిగానే కాకుండా డాన్సర్ గానూ మెప్పించింది. ఇటీవల వాసివాడి తస్సాదియ్యా పాటకు నాగార్జున, నాగచైతన్యతో కలిసి డాన్స్ అదరగొట్టింది. సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్ గా, మోడల్ గా పనిచేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

3 / 5
ప్రస్తుతం అల్లరి నరేష్ జోడిగా  ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ రిపోర్టర్ ఆమె కాలిపై ఉన్న టాటూకు  అర్థమేంటీ అని ప్రశ్నించారు. దానికి చిట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చింది.

4 / 5
 ప్రతి ఒక్కరికీ తమ కెరీర్ లో పునాది అనేది చాలా అవసరమని.. ఉన్నత స్థాయికి ఎదగాలంటే మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలమని.. ప్రత్యేకించి పబ్లిక్ లైఫ్ లో గడిపేవాళ్లు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయమని తెలిపింది.

5 / 5