1 / 5
షూటింగ్ చివరిదశకు వచ్చింది.. దాంతో సినిమాపై అంచనాలు పెంచే పనిలో బిజీ అయిపోయారు పూరీ జగన్నాథ్. మెల్లగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు.. మొన్నటి వరకు ఏం చూపించలేదు కానీ ఈ మధ్యే టీజర్ విడుదల చేసారు.. మొన్నామధ్య మేకింగ్ కూడా ఇచ్చారు.. ఇప్పుడు మరో అప్‌డేట్ ఇచ్చారు పూరీ జగన్నాథ్. ఉన్నట్లుండి డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ జోరు పెంచడంలో అంతరార్థమేంటి..?