ఈ ఫొటోలో తల్లితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? జాతీయ అవార్డు అందుకున్న బ్యూటీ ఆమె
సోషల్ మీడియాలో సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ఎదో ఒకటి నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?