Tollywood : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..? ఆమెకువిపరీతమైన క్రేజ్ ఉంది గురూ..
సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. చిన్ననాటి ఫోటోలు నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడు చాలా క్రేజ్ ఉన్న హీరోయిన్ . ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగింది కానీ ఆతర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. చాలా మందికి తెలిసిన భామే ఈమె.