Kabali: కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురు గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే..

|

Sep 26, 2024 | 11:11 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ మూవీ కబాలి. ఈ మూవీలో తలైవా కూతురిగా రౌడీబేబీగా అదరగొట్టిన అమ్మాయి పేరు సాయి ధన్సిక. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ తమిళంలో ఈ అమ్మాయి చాలా ఫేమస్. కోలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని అమ్మాయి సాయి ధన్సిక. తిరుడి చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన సాయి ధన్సిక..

1 / 5
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ మూవీ కబాలి. ఈ మూవీలో తలైవా కూతురిగా రౌడీబేబీగా అదరగొట్టిన అమ్మాయి పేరు సాయి ధన్సిక. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ తమిళంలో ఈ అమ్మాయి చాలా ఫేమస్.

2 / 5
కోలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని అమ్మాయి సాయి ధన్సిక. తిరుడి చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన సాయి ధన్సిక.. రజినీకాంత్ నటించిన కబాలీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన సైకో థ్రిల్లర్ మూవీ దక్షిణ. మంత్ర, మంగళ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఓషో తులసీరామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.

4 / 5
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాయి ధన్సిక కనిపించనుంది. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

5 / 5
ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్లో చీరకట్టులో మెరిసిపోయింది సాయి ధన్సిక. ఒకప్పుడు జీన్స్, టీషర్ట్స్ లో రౌడీబేబీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చీరకట్టులో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా సాయి ధన్సిక లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.