10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ

Updated on: Jul 01, 2026 | 2:33 PM

ఒకప్పుడు హీరోయిన్స్ ఈజీగా 20, 30కి పైగా సినిమాలు చేసి మెప్పించేవారు. కానీ ఇప్పుడు ఉన్న హీరోయిన్ 5, 6 సినిమాలు చేస్తే గొప్ప అన్నట్టుగా మారింది. పదిమంది హీరోయిన్స్ లో కేవలం ముగ్గురు మాత్రమే స్టార్ డమ్ తో పాటు అవకాశాలు కూడా అందుకుంటున్నారు. కొంతమంది వరుసగా ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతున్నారు.

1 / 5
ఒకప్పుడు హీరోయిన్స్ ఈజీగా 20, 30కి పైగా సినిమాలు చేసి మెప్పించేవారు. కానీ ఇప్పుడు ఉన్న హీరోయిన్ 5, 6 సినిమాలు చేస్తే గొప్ప అన్నట్టుగా మారింది. పదిమంది హీరోయిన్స్ లో కేవలం ముగ్గురు మాత్రమే స్టార్ డమ్ తో పాటు అవకాశాలు కూడా అందుకుంటున్నారు. కొంతమంది వరుసగా ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతున్నారు. మరికొందరు మాత్రం అవకాశాలు అందుకోలేకపోతున్నారు. చాలా మంది అందాల భామలు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు.

2 / 5
తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత సినిమాలకు, నటనకు గుడ్ బై చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది అనుకోని కారణాలతో నటనకు దూరంగా ఉంటే.. మరి కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు. కొంతమంది సహాయక పాత్రలు చేస్తున్నారు మరికొంతమంది మాత్రం.. అక్క, వదిన పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

3 / 5
2016వరకు సినిమాలు చేసిన ఆమె సడన్ గా సినిమాలనుంచి దూరం అయ్యింది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ఎవరో తెలుసా.?  ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ఒకప్పుడు కుర్రాళ్లను కవ్వించిన ఇషా చావ్లా.. యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమ కావాలి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఇషాచావ్లా. ప్రేమ కావాలి సినిమా హిట్ కావడంతో ఇషా చావ్లాకు యూత్‏లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

4 / 5
ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో క్లిక్ అయ్యింది ఈ . దీంతో ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. మొత్తం ఐదు తెలుగు సినిమాలు.. అలాగే ఒక కన్నడ సినిమాలో అలరించింది. అయితే ప్రేమ కావాలి తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. అలా మెల్లగా సినిమాలకు దూరం అయ్యింది. సోషల్ మీడియలోనే అభిమానులను కవ్వించింది. 

5 / 5
ఇక  ఇన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో. చిరంజీవి  హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాతో ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. 2014 నుంచి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఇషా చావ్లా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది. కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగిఉంటే ఈపాటికి సినిమా విడుదలై ఉండేది.  

Follow Us