Siri Hanumanth: ఇండస్ట్రీలోకి రాకముందు సిరి హనుమంత్ ఏం చేసేదో తెలుసా..?
సిరి హనుమంతు.. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించిది. సిరి ప్రముఖ యూట్యూబర్.. సోషల్ మీడియా ద్వారా ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.