ఇక ఈ నటి ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి క్యారెక్టర్ చేస్తుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో శివగామిగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే చాలా మంది ఈ నటి సంపాదన ఎంత అని ఆలోచిస్తుంటారు.కాగా, దాని గురించి తెలుసుకుందాం.
అయితే ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బానే సంపాదించిందంట. ఇప్పటికీ పలు సినిమాలు, యాడ్స్ చేస్తూ ఆమె చాలానే సంపాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ బ్యూటీ నెలకు దాదాపు రూ. ఐదు కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ నటికి హైదరాబాద్‌లో మూడు జ్యువెల్లరీ షాప్స్ ఉన్నాయంట. అంతే కాకుండా కేరళాలో మూడు బ్యూటీపార్లర్స్ ఉన్నాయంట. దీంతో ఈ నటి వీటి ద్వారా ఈ నటికి ఎక్కువ ఆదాయం వస్తుందంట.
ఓవైపు బిజినెస్‌లు చూసుకుంటూ మరోవైపు ఏ సినిమానైనా సరే , వచ్చిన ప్రతి ఆఫర్‌కు ఒకే చెప్పేసి ప్రతి సినిమాలో నటిస్తుంది ఈ నటి, మరో వైపు చాలా యాడ్స్ కూడా చేస్తోంది.
దీంతో ఈ సీనియర్ నటి నెలకు దాదాపు ఐదుకోట్ల వరకు సంపాదిస్తుందంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయింది.