Neha Shetty: వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల రాధికా.. అమ్మడి లైన్ లో ఎన్ని సినిమాలో తెలుసా..

|

Sep 12, 2023 | 2:25 PM

ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నేహా శెట్టి. తొలి సినిమాతోనే అమ్మడు తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత గల్లీ రౌడీ అనే సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. గ్లామర్ పరంగాను ఈ చిన్నది వావ్ అనిపించింది. ఆతర్వాత వచ్చిన డీజే టిల్లు  సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో రాధికా పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత నేహను చాలా మంది రాధికా అనే పిలుస్తున్నారు. 

1 / 5
ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నేహా శెట్టి. తొలి సినిమాతోనే అమ్మడు తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత గల్లీ రౌడీ అనే సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. 

2 / 5
గ్లామర్ పరంగాను ఈ చిన్నది వావ్ అనిపించింది. ఆతర్వాత వచ్చిన డీజే టిల్లు  సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో రాధికా పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత నేహను చాలా మంది రాధికా అనే పిలుస్తున్నారు. 

3 / 5
డీజే టిల్లు సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ కవ్వించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది. విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. 

4 / 5
ఇటీవలే కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న రూల్స్ రంజన్ అనే సినిమాలో చేస్తోంది. 

5 / 5
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నేహశెట్టి కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నేహా శెట్టి అందంలో ఏమాత్రం వెనకాదు వేయదు అన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను కట్టిపడేసింది నేహా శెట్టి.