చెప్పవే చిరుగాలి సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

|

Jun 11, 2024 | 3:09 PM

 మంచి ఫీల్ ఉన్న సినిమాగా ప్రేక్షకులను మెప్పించింది చెప్పవే చిరుగాలి. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన భామలు గుర్తున్నారా.? 

1 / 5

2 / 5
విక్రమన్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్స్ గా అభిరామి , అషిమా భల్లా నటించారు . ఈ ముద్దుగుమ్మలు ఆ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. దాంతో ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉన్నారని అంతా గాలిస్తున్నారు. 

3 / 5
ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ అభిరామి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెప్పవే చిరుగాలి సినిమాలో తన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? 

4 / 5
అభిరామి తమిళ్, మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. చాలా కాలం తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కనిపించింది. ఆతర్వాత తమిళ్ సినిమాల్లో నటించింది. కాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

5 / 5
అభిరామి ఇప్పటికి అలానే ఉంది. తరగని అందంతో కవ్విస్తుంది ఈ చిన్నది ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 