Sukumar: అప్పుడు కూతురు.. ఇప్పుడు కుమారుడు.. బిడ్డల ట్యాలెంట్ చూసి మురిసిపోతోన్న సుకుమార్ భార్య.. ఫొటోస్

Updated on: May 21, 2025 | 8:01 PM

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్ భార్య తబిత తన బిడ్డలను చూసి తెగ మురిసిపోతోంది. ఇప్పటికే కూతురు సుకృతి సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆ మధ్యన గాంధీ తాత చెట్టు సినిమాలో అద్బుతంగా నటించి ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా గెల్చుకుంది.

1 / 6
  పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఆయన భార్య బబిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటోంది.

2 / 6
ఇప్పుడు సుకుమార్ కూతురు, కుమారుడు కూడా తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తున్నారు. చిన్న వయసులోనే తమ ట్యాలెంట్ ను చాటి చెబుతున్నారు.

3 / 6
సుకుమార్ కూతురు సుకృతి గాంధీ తాత చెట్టు సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలతో పాటు, అవార్డులు కూడా అందుకుంది.

4 / 6
ఇప్పుడు సుకుమార్ కొడుకు సుక్రాంత్ సంగీతం నేర్చుకుంటున్నాడు. తాజాగా అతను స్కూల్ ప్రోగ్రాంలో గిటార్ వాయించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

5 / 6
 ఈ సందర్భంగా  తన పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన పలు ఫోటోలను సుకుమార్ భార్య తబిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

6 / 6
 అలాగే తన పిల్లలను చూస్తుంటే గర్వంగా ఉందని మురిసిపోయింది. ప్రస్తుతం సుకుమార్ భార్య, పిల్లల ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.