ఎంత పని చేసింది..! నాని సినిమాను మిస్ చేసుకున్న క్రేజీ బ్యూటీ..

Updated on: Dec 26, 2025 | 9:47 PM

నేచురల్ స్టార్ నాని రూటు మార్చి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వరుసగా తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్న నాని ఇప్పుడు ఇతర భాషల్లోనూ సత్తా చాటనున్నాడు. దసరా సినిమా నుంచి నాని వరుసగా హిట్స్ కొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నాని.

1 / 5

2 / 5
ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో శ్రీకాంత్ ఓదెల నానితో కలిసి దసరా అనే సినిమా చేశారు. ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

3 / 5
అలాగే ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే సంపూర్ణేష్ బాబు లుక్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ముందుగా నాని సరసన మరో హీరోయిన్ ను అనుకున్నారట. కానీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో ఆమె నాని సినిమాకు నో చెప్పిందట.

4 / 5
ఆమె ఎవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది జాన్వీ. ఆతర్వాత ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమా చేస్తుంది. అయితే ప్యారడైజ్ సినిమాకు ముందుగా జాన్విని సంప్రదించారట.

5 / 5
అయితే ఆమె పెద్ది సినిమాలో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక నో చెప్పిందట. దాంతో ఆమె ప్లేస్ లోకి కాయదు లోహర్ ను తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ప్యారడైజ్ విషయానికొస్తే 1980వ దశకంలో సికింద్రాబాద్ ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో నాని మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.