Sir Movie: కార్పోరేట్ స్కూళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్న ‘సార్’.. సినిమాకు సాలిడ్ టాక్..

| Edited By: Rajeev Rayala

Feb 17, 2023 | 5:02 PM

1 / 6
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటేస్ట్ చిత్రం  సార్.  డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు (ఫిబ్రవరి 17న) తెలుగుతోపాటు.. తమిళంలో విడుదలైంది. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది.

2 / 6
విడుదలకు ముందే ప్రీమియర్స్ షోలతో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రం. ఇక తాజాగా ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

3 / 6
లేటేస్ట్ సమాచారం ప్రకారం సార్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ టీచర్స్, స్టూడెంట్స్ కోసం కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ షోస్ వేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తర్వలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది.

4 / 6
ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆకట్టుకున్నాయి.

5 / 6
 తొలిసారిగా తెలుగులో  ధనుష్ నటించిన ఈ సార్ చిత్రం.. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా అని తెలుస్తోంది.

6 / 6
 కార్పోరేట్ స్కూళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్న 'సార్'.. సినిమాకు సాలిడ్ టాక్..