Deepthi Sunaina: క్యూట్ స్మైల్ తో వయ్యారాలు ఒలకబోస్తున్న దీప్తి సునైనా.. లేటెస్ట్ పిక్స్ వైరల్

|

Aug 17, 2023 | 9:07 PM

బిగ్‌బాస్ బ్యూటీ ..దీప్తిసునైనాకు సోషల్ మీడియాలో ఆల్‌మోస్ట్ స్టార్‌ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. యూట్యూబర్‌గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా పరిచయమైన ఈ అమ్మడు బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్‌ అయింది. షార్ట్ వీడియోస్.. టిక్ టాక్ రీల్స్.. ఇన్ స్టా స్టోరీస్ తో బాగా పాపులర్ అయ్యింది దీప్తి సునైనా. ఆతరువాత షార్ట్ ఫిల్మ్స్.. షార్ట్ మూవీస్ ద్వారా ఇంకా పాపులారిటీని తెచ్చుకుంది. అంతేనా.. డాన్స్ వీడియోలతో మరింత మంది అభిమానులను సొంతం చేసుంకుంది బ్యూటీ.

1 / 7
బిగ్‌బాస్ బ్యూటీ ..దీప్తిసునైనాకు సోషల్ మీడియాలో ఆల్‌మోస్ట్ స్టార్‌ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. యూట్యూబర్‌గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా పరిచయమైన ఈ అమ్మడు బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్‌ అయింది.

2 / 7
షార్ట్ వీడియోస్.. టిక్ టాక్ రీల్స్.. ఇన్ స్టా స్టోరీస్ తో బాగా పాపులర్ అయ్యింది దీప్తి సునైనా. ఆతరువాత షార్ట్ ఫిల్మ్స్.. షార్ట్ మూవీస్ ద్వారా ఇంకా పాపులారిటీని తెచ్చుకుంది. అంతేనా.. డాన్స్ వీడియోలతో మరింత మంది అభిమానులను సొంతం చేసుంకుంది బ్యూటీ.

3 / 7
ఇక సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ వల్ల.. బిగ్ బాస్ సీజన్ 2లో  ఛాన్స్ కొట్టేసింది. మంచి రెమ్యూనరేషన్ కూడా పట్టుకెళ్లిపోయిందట  దీప్తి సునైనా.. అంతే కాదు ఈ షోలో హోస్ట్ నానీని బ్రో అంటూ.. అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది.

4 / 7
బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందాతో గొడవలు... తనిష్ తో ఫ్రెడ్ షిప్ ఇలా ఆ సీజన్ లో సునైనా స్పెషల్ అనిపించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నాలు గట్టిగా చేసింది దీప్తి.

5 / 7
ఇటు ఇన్ స్టాలో స్టార్ హీరోయిన్లను మించిపోయేలా ఫోటో షూట్లతో అలరిస్తూ.. ఫాలోయింగ్ పెంచుకుంటూ..సోషల్ మీడియా నుంచి సంపాదన పెంచుకుంటూ వస్తోంది. అటు షార్ట్ మూవీస్.. కవర్ సాంగ్స్ తో సెలబ్రిటీలా మారింది.

6 / 7
అంతే కాదు షణ్ముఖ్ జస్వంత్ తో  చాలా కాలం రిలేషన్ లో ఉన్న ఆమె.. ఆతరువాత షణ్ఖుకు బ్రేకప్ చెప్పేసింది... బ్రేకప్ న్యూస్ తో వీరిద్దరు చాలా కాలం  హాట్ న్యూస్ అయ్యారు.. ఈ వార్తలు కూడా వీరిని సోషల్ మీడియాలో ఇంకా పాపులర్ అయ్యేలా చేశాయి.

7 / 7
బిగ్ బాస్ లో సిరి హనుమంత్ తో షణ్ముఖ్ క్లోజ్ గా ఉండటమే దీనికి కారణం అని ప్రచారం జరిగింది. యూట్యూబ్ ద్వారా దీప్తి-షణ్ముఖ్ కి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక సిరీస్లు, సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ స్టార్స్ గా ఎదిగిన వీరిద్దరి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురించింది. ఐదేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు.