Dance IKON 2: ఓంకార్‌ హోస్ట్‌గా ఆహాలో డాన్స్‌ ఐకాన్ 2.. జెట్ స్పీడ్‌తో ఆడిషన్స్

|

Nov 11, 2024 | 1:53 PM

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను, అదిరిపోయే టాక్ షోలను అందిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.  తెలుగువారికి నచ్చే మెచ్చే కంటెంట్‌ను అందిస్తూ ఆహా అనిపిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం.

1 / 5
కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీలో ఓ రేంజ్ లో క్లిక్ అయ్యాయి. థియేటర్స్ ఆ సమయంలో మూతపడటంతో ఓటీటీలే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కూడా ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. వెబ్‌సిరీస్‌, సినిమాలు, స్పెషల్‌ షోలు , టాక్ షోలు, గేమ్ షోలతో ఓటీటీలు ఆడియన్స్ కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. 

2 / 5
వెబ్‌సిరీస్‌, సినిమాలు, స్పెషల్‌ షోలు , టాక్ షోలు, గేమ్ షోలతో ఓటీటీలు ఆడియన్స్ కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఇక తెలుగులో తిరుగులేని ఓటీటీ సంస్థగా రాణిస్తుంది ఆహా.. 

3 / 5
ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను, అదిరిపోయే టాక్ షోలను అందిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.  తెలుగువారికి నచ్చే మెచ్చే కంటెంట్‌ను అందిస్తూ ఆహా అనిపిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం.

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను, అదిరిపోయే టాక్ షోలను అందిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.  తెలుగువారికి నచ్చే మెచ్చే కంటెంట్‌ను అందిస్తూ ఆహా అనిపిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం.

4 / 5
గతంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభవంతులైన డాన్స్‌ర్ల కోసం డాన్స్‌ ఐకాన్‌ షోను పరిచయం చేసింది ఆహా. 2022 ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోకు ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ హోస్ట్‌గా, నిర్మాతగా వ్యవహరించనున్నాడు.ఇప్పుడు మరోసారి ఈ డాన్సింగ్ షో మన ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. 

5 / 5
 ప్రస్తుతం డాన్స్ ఐకాన్ 2 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈనెల 10 నుంచి 16వరకు ఆన్ లైన్ ద్వారా ఈ ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆహాడాన్స్ ఐకాన్ 2 ఓ ప్రకటనను విడుదల చేసింది. మరింకెందుకు ఆలస్యం. ఈ షో తో మీ టాలెంట్ ఏంటో చూపించేసేయండి . 