నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్ !! ఇంతకీ వీరి ఇష్యూ ఏంటంటే ??

నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా..? ఈ రేసులో నయన్ కంటే త్రిషనే ఓ అడుగు ముందున్నారా..? లేడీ సూపర్ స్టార్ పెడుతున్న కండీషన్స్ త్రిషకు వరంగా మారుతున్నాయా..? అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి..? నయన్ చేస్తున్న తప్పులేంటి..? ఇంతకీ త్రిష, నయనతార మధ్య ఇష్యూ ఏంటి..? 40 దాటాక త్రిషకు మహర్దశ మొదలైంది. కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాల్లేవు.. కెరీర్ ఖతమ్ అనుకున్నారంతా.

| Edited By: Phani CH

Updated on: Jun 05, 2024 | 1:01 PM

నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా..? ఈ రేసులో నయన్ కంటే త్రిషనే ఓ అడుగు ముందున్నారా..? లేడీ సూపర్ స్టార్ పెడుతున్న కండీషన్స్ త్రిషకు వరంగా మారుతున్నాయా..? అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి..? నయన్ చేస్తున్న తప్పులేంటి..? ఇంతకీ త్రిష, నయనతార మధ్య ఇష్యూ ఏంటి..?

1 / 5
40 దాటాక త్రిషకు మహర్దశ మొదలైంది. కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాల్లేవు.. కెరీర్ ఖతమ్ అనుకున్నారంతా. ఓ టైమ్‌లో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కానీ అదేంటో ఉన్నట్లుండి త్రిష రేంజ్ మారిపోయింది. ఒకేసారి 10 10 సినిమాలు చేస్తున్నారీమె ఇప్పుడు. తెలుగులోనూ చిరంజీవితో విశ్వంభరలో నటిస్తున్నారు త్రిష.

2 / 5
ఒక్కో సినిమాకు 6 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు త్రిష. విశ్వంభరకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే టైమ్‌లో నయనతారకు వచ్చే ఛాన్సులు కూడా త్రిషకే వెళ్తున్నాయని తెలుస్తుంది.

3 / 5
 దానికి కారణం నయన్ ప్రమోషన్స్‌కు రాదు.. డేట్స్ ఇష్యూస్ నయన్‌తో ఎక్కువ. త్రిష మాత్రం నిర్మాతలు చెప్పినట్లే చేస్తుంటారని పేరుంది. అదే ఈమెకు కలిసొస్తుంది.   జవాన్ తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు నయనతార.

4 / 5
పైగా రెమ్యునరేషన్ విషయంలో అందనంత ఎత్తులో ఉన్నారు. త్రిష ఈ స్థాయిలో బిజీ అవ్వడానికి నయన్ కూడా ఓ కారణమే. లేడీ ఓరియెంటెడ్ వైపే నయన్ చూపులుంటాయి.. కానీ త్రిష రెండూ కవర్ చేస్తున్నారు. పైగా పారితోషికం కాస్త తక్కువే. మొత్తానికి నయనతార మైనస్‌లే త్రిషకు ప్లస్ అవుతున్నాయి.

5 / 5
Follow us
Latest Articles
కిడ్నీలో రాళ్లను వేగంగా కరిగించే ఆకులు..

ఈ నాలుగు ఆహారాలతో రక్తపోటు అదుపులో.. అద్భుతమైన ఫలితాలు

జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆ రెండు నవలల ఆధారంగా మహేష్ సినిమా..?

అత్యత్తమ ఫీచర్లు.. అతి తక్కువ ధర.. కొంటే ఈ ఫోన్లనే కొనాలి..

ఈ సర్కిల్‌లోని కుర్రాడు టాలీవుడ్ మాస్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?

ఆర్టీవో ఉద్యోగి నిర్వాకం.. చల్లగా బీరు కొడుతూ విధులు నిర్వహణ

ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రీఫండ్‌ రాదు

ఆఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నా అందాల ఆరబోతలో తగ్గేదే లే..

మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే ఈ పొరపాట్లు చేయకండి
మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే ఈ పొరపాట్లు చేయకండి
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?

ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.

అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు

అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.

విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో

బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!

'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..

కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో

మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??