chandini chowdary: షార్ట్ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి చాందిని చౌదరి. తనదైన అందం, నటనతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ వైజాగ్ బ్యూటీ. తెలుగులో కేటుగాడు, కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి వంటి చిత్రాల్లో నటించింది.