Catherine Tresa: సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న అందాల కేథరిన్

సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ గుర్తింపు కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే చాలా మంది హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా గుర్తింపు అందుకొని హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.

Catherine Tresa: సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న అందాల కేథరిన్
Catherine Tresa Latest

Updated on: Feb 26, 2026 | 1:44 PM

Loading...
Unable to load recommendations.
Follow Us