1 / 11
కేథరిన్ థ్రెసా చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించింది. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు చురుగ్గా ఉంటుంది కేథరిన్ థ్రెసా. తాజాగా ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.