5 / 6
గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి. అందుకు ఇంస్టాగ్రామ్ వేదికగా మారింది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. అందుకే ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌తో ఎప్పుడు టచ్‌లో ఉంటూ ట్రెండీ ఫోటోస్ తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.