Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ బ్యూటీ శోభ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Updated on: Sep 14, 2023 | 2:15 PM

బిగ్ బాస్ పుణ్యమా అని మనకు పెద్దగా తెలియని వారు కూడా పాపులర్ అవుతున్నారు. ఇక ఈసీజన్ లో కూడా ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ కొత్త మొఖాలే వారిలో శోభ శెట్టి ఒకరు.  పాపులర్ కార్తీక దీపం సీరియల్ చూసే వారికి ఈ అమ్మడు బాగా తెలుసు. కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రలో నటించింది శోభ శెట్టి. అలాగే కన్నడ లో కూడా పలు సీరియల్ లో నటించింది. అదేవిధంగా అక్కడ సినిమాల్లోనూ నటించింది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉంది. 

1 / 5
బిగ్ బాస్ పుణ్యమా అని మనకు పెద్దగా తెలియని వారు కూడా పాపులర్ అవుతున్నారు. ఇక ఈసీజన్ లో కూడా ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ కొత్త మొఖాలే వారిలో శోభ శెట్టి ఒకరు.  పాపులర్ కార్తీక దీపం సీరియల్ చూసే వారికి ఈ అమ్మడు బాగా తెలుసు. 

2 / 5
కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రలో నటించింది శోభ శెట్టి. అలాగే కన్నడ లో కూడా పలు సీరియల్ లో నటించింది. అదేవిధంగా అక్కడ సినిమాల్లోనూ నటించింది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉంది. 

3 / 5
తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు , గేమ్స్ లో గట్టిగానే పోటీ పడుతుంది. ఇక హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ అమ్మడు ఏడవడం మొదలు పెట్టింది. చీటికీ మాటికీ ఏడవడం చేస్తుంది శోభా. 

4 / 5
నాగార్జున సైతం ఏడిస్తే టాప్ 5 కి వెళ్ళావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక హౌస్ లో కావాల్సినంత ఎంటర్టైన్ చేస్తుంది శోభా శెట్టి. హౌస్ లో ఉన్న వారితో గొడవలు పెట్టుకుంటూ తన వాయిస్ గట్టిగానే వినిపిస్తుంది శోభా శెట్టి. 

5 / 5
 ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో శోభ శెట్టి రెమ్యునరేషన్ ఎంత అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారానికి శోభా శెట్టి గట్టిగానే అందుకుంటుందట. శోభా శెట్టి వారానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది. 