Divi Vadthya: కళ్ళు చెదిరే అందం ఉన్నా.. మూవీ ఛాన్స్‌లు మాత్రం అందడం లేదే

|

Sep 17, 2023 | 1:26 PM

బిగ్ బాస్ పుణ్యమా అని లైమ్ లైట్ లోకి వచ్చింది అందాల భామ దివి. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది దివి. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది దివి. బిగ్ బాస్ లో తన గేమ్ తో అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తన గ్లామర్ తో ప్రేక్షకులను కవ్వించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

1 / 5
బిగ్ బాస్ పుణ్యమా అని లైమ్ లైట్ లోకి వచ్చింది అందాల భామ దివి. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది దివి. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది దివి. బిగ్ బాస్ లో తన గేమ్ తో అందరిని ఆకట్టుకుంది. 

2 / 5
బిగ్ బాస్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తన గ్లామర్ తో ప్రేక్షకులను కవ్వించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

3 / 5
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ తో ఆకట్టుకుంటున్నారు. కొన్ని సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించింది దివి. 

4 / 5
అలాగే ప్రయివేట్ ఆల్బమ్స్ లో చేసి ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియా పోస్ట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది దివి. తన గ్లామర్ తో కుర్రకారును కవ్విస్తుంది. 

5 / 5
అందం ఉన్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. దాంతో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి ఫోటోలకు ఫోజులిస్తుంది. తన అంద చందాలతో దర్శకనిర్మాతలకు గాలాలు వేస్తుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. 