1 / 10
చిన్నారి పెళ్ళికూతురు ధారావాహిక ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైంది అవికా గోర్. ఆ తరువాత ఉయ్యాల జంపాలా సినిమాతో మంచి హిట్ కొట్టింది ఈ ముద్దగుమ్మ.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నది ఈ చిన్నది.. ప్రస్తుతం అవికా గోర్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.