1 / 8
అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ సోయగం అషికా రంగనాథ్. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తాగాజా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు..