Ashika Ranganath: క్రేజీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఆషికా రంగనాథ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

|

Sep 14, 2023 | 10:30 PM

ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. మొదటి సినిమాతోనే అందరి హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయం.. తనదైన శైలి నటన తో అందిరిని మెప్పించింది. మొదటిలో అంతగా అవకాశాలు అందుకోలేకపోయిన.. తర్వాత కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అమిగోస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఆషికాకు మాత్రం తెలుగు చిత్ర సీమలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

1 / 5
ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. మొదటి సినిమాతోనే అందరి హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయం.. తనదైన శైలి నటన తో అందిరిని మెప్పించింది.

2 / 5
మొదటిలో అంతగా అవకాశాలు అందుకోలేకపోయిన..  తర్వాత కన్నడ సినీ పరిశ్రమలో  ఎన్నో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.  నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

3 / 5
అమిగోస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఆషికాకు మాత్రం తెలుగు చిత్ర సీమలో  మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.  అయితే ఈ చిత్రం తర్వాత తెలుగులో మరో అవకాశం అందుకోలేకపోయింది ఈ చిన్నది.

4 / 5
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న.. కానీ అవకాశాల విషయం లో మాత్రం వెనకంజలో ఉన్నదనే చెప్పాలి ఆషిక..

5 / 5
ఆషికా రంగనాథ్ ఆగస్టు 5, 1996న కర్ణాటకలోని హాసన్‌లో జన్మించి.. బిషప్ సర్గాంట్ పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేసింది. తర్వాత బెంగుళూరులో జ్యోతి నివాస్ కళాశాల గ్రాడ్యూయేషన్ పట్టా అందుకుంది.