5 / 5
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సైతం 2025లోనే ఎంట్రీ ఇస్తున్నారు.. కాకపోతే హీరోగా కాదు దర్శకుడిగా..! తన మొదటి సినిమాను సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంతో ప్లాన్ చేస్తున్నారు ఆర్యన్. రాషా టాండన్ హీరోయిన్. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి నటిస్తున్న సినిమా ఇదే ఏడాది విడుదల కానుంది.