AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ సుకుమారి.. ఫ్యాబులస్ అనుపమ..

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు తెలియని వారుండరు. తెలుగులో ఈమెకు మాములు క్రేజ్ లేదు. ఆమె ప్రధానంగా తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో కథానాయికగా నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దగుమ్మ. ఇప్పుడు ఈ ఫోటోలను ఇంటర్నెట్‎లో తెగ వైరల్ అవుతున్నాయి. 

Prudvi Battula
|

Updated on: Jun 26, 2025 | 10:32 AM

Share
18 ఫిబ్రవరి 1996న కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడాలో జన్మించింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. పరమేశ్వరన్ ఎరెక్కత్, సునీత పరమేశ్వరన్ దంపతులు ఈ వయ్యారి తల్లిదండ్రులు. ఆమెకు అక్షయ్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.

1 / 6
కేరళలోని ఇరింజలకుడాలో డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ. కొట్టాయంలోని CMS కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌ల గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో సినిమా ఛాన్స్ రావడంతో దీన్ని మధ్యలో వదిలేసింది.

2 / 6
2015లో నివిన్ పౌలీతో కలిసి ప్రేమమ్‌ అనే మలయాళీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. అది కమర్షియల్‌గా విజయం సాధించింది. జేమ్స్ & ఆలిస్ అడల్ట్ ఇసాబెల్ (పింకీ) పాత్ర చేసింది.  కోడి సినిమాతో తమిళంలో తొలిసారి నటించింది.

3 / 6
2016లో నితీన్ సమంత జంట నటించిన అఆ అనే చిత్రంలో నాగవల్లి అనే పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. దీనికి జీ సినీ అవార్డ్స్ తెలుగు వారిచే గర్ల్ నెక్స్ట్ డోర్ అవార్డును కైవసం చేసుకుంది. అదే ఏడాది తెలుగు ప్రేమమ్ సినిమాలోనూ ఓ హీరోయిన్ గా నటించింది. దీనికి IIFA ఉత్సవం ఉత్తమ సహాయ నటి – తెలుగు అవార్డు అందుకుంది. 

4 / 6
2017లో శతమానం భవతి చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది. తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, కార్తికేయ 2 లాంటి మరికొన్ని తెలుగు హిట్ చిత్రాల్లో కధానాయికగా నటించింది. గత ఏడాది తెలుగు ఈగల్, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది కోలీవుడ్ మూవీ డ్రాగన్‎లో ఆకట్టుకుంది. 

5 / 6
ప్రస్తుతం తెలుగులో పరదా సినిమా చేస్తుంది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మలయాళంలో  జానకి v/s స్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ సినిమాలు చేస్తుంది. తమిళంలో బైసన్, లాక్డౌన్ చిత్రాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ.

6 / 6
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?

గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.