Anupama Parameswaran: పట్టుచీరలో కుందనపు బొమ్మగా అనుపమ.. ఇంత పద్దతిగా చూసి ఎన్నాళ్లయ్యిందో..

|

Apr 02, 2024 | 8:25 PM

ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు మోడ్రన్ లుక్ లో కనిపించిన అనుపమ.. ఇప్పుడు పట్టుచీరలో ఎంతో పద్దతిగా..హోమ్లీగా కనిపిస్తుంది. అనుపమ అందమైన ఫోటోస్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోయిన్ అనుపమ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పట్టుచీరలో ఎంతో క్యూట్ గా.. పద్దతిగా కనిపిస్తుందంటున్నారు.

1 / 7
ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. దాదాపు పదేళ్ల తర్వాత మొదటి సారి గ్లామర్ హీరోయిన్‏గా కనిపించింది. ఇందులో లిల్లీ పాత్రలో కనిపించి షాకిచ్చిన సంగతి తెలిసిందే.

2 / 7
టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ కంటే ముందు విడుదలైన టీజర్, ట్రైలర్ అనుపమ లుక్స్ చూసి ఫ్యాన్స్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తమ ఆరాధ్య దేవత ఇలాంటి రోల్స్ చేస్తుందేంటీ అని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

3 / 7
కానీ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత అనుపమ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ పాత్ర కొత్తగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతుంది.

4 / 7
ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు మోడ్రన్ లుక్ లో కనిపించిన అనుపమ.. ఇప్పుడు పట్టుచీరలో ఎంతో పద్దతిగా..హోమ్లీగా కనిపిస్తుంది.

5 / 7
అనుపమ అందమైన ఫోటోస్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోయిన్ అనుపమ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పట్టుచీరలో ఎంతో క్యూట్ గా.. పద్దతిగా కనిపిస్తుందంటున్నారు.

6 / 7
అనుపమ ఫోటోస్ పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సైతం స్పందించారు. అచ్చం అప్సరలా ఉందంటూ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

7 / 7
పట్టుచీరలో కుందనపు బొమ్మగా అనుపమ.. ఇంత పద్దతిగా చూసి ఎన్నాళ్లయ్యిందో..